కాంగ్రెస్ పార్టీ పథకాల ప్రభావం ప్రజల్లో కనిపించడం లేదని, ప్రచారంలో వెనుకబడిపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మీనాక్షి నటరాజన్. సోషల్ మీడియాలో పార్టీ బలహీనంగా ఉందని, దీనిపై మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ పై పోరాడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ వైఫల్యంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం: 'ఇలా అయితే గెలవలేం'
Share:

సారాంశం