- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడిగా పాకాల రామచందర్ నియామకం.
- నిర్మల్ జిల్లా లో ఘన సన్మానం.
- తాజా మాజీ జెడ్పిటిసి ఓస రాజేశ్వర్ నివాసంలో శాలువా సత్కారం.
నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన పాకాల రామచందర్ కి శాలువాతో ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమం మంగళవారం జరిగి, పూల మొక్క అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అనుముల భాస్కర్ కూడా పాల్గొన్నారు.
: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన పాకాల రామచందర్ కి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘన సన్మానం జరిగింది. మంగళవారం రోజున ఇందిరానగర్ లోని తాజా మాజీ జెడ్పిటిసి ఓస రాజేశ్వర్ నివాసంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. పాకాల రామచందర్ కు శాలువా తో సత్కరించి, పూల మొక్కను అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుముల భాస్కర్ కూడా పాల్గొని రామచందర్ ను అభినందించారు.