కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌కు నూతన ఎస్పీగా నిఖితా పంత్

కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌కు నూతన ఎస్పీగా నిఖితా పంత్

సమాచారం: రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీల్లో భాగంగా 32 మంది ఐపీఎస్ అధికారులను మార్పు చేసింది. ఈ క్రమంలో కొమురం భీమ్‌ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కాంతిలాల్ పాటిల్‌ ఐపీఎస్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిఖితా పంత్‌ను నూతన జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిఖితా పంత్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ✨

Join WhatsApp

Join Now

Leave a Comment