మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 10
మామడ మండలంలోని పోతారం గ్రామ మాజీ సర్పంచ్ చిన్నోల గంగవ్వ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు ఆమెను సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మామడ మండలంలోని పోతారం గ్రామ మాజీ సర్పంచ్ చిన్నోల గంగవ్వ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు సోమవారం ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా గంగవ్వ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి వడ్యాల్, ఉపసర్పంచ్ రవీందర్, అబ్బడి ప్రతాపరెడ్డి, లింగారెడ్డి, నాగేష్, రజనీకాంత్, మండల మైనార్టీ అధ్యక్షులు అజ్గర్, కప్పకంటి మోహన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












