సారాంశం
సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, సామాజిక తనిఖీ వివరాలను ఆడిటర్ గ్రామస్థులకు వివరించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, సామాజిక తనిఖీ వివరాలను ఆడిటర్ గ్రామస్థులకు వివరించారు.
- 2మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు.
- 3ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, సామాజిక తనిఖీ వివరాలను ఆడిటర్ గ్రామస్థులకు వివరించారు.
- 4ప్యారమూర్ గ్రామంలో ఉపాధి హామీ, ఆసరా పింఛన్ల సామాజిక తనిఖీ
సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు.
Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, సామాజిక తనిఖీ వివరాలను ఆడిటర్ గ్రామస్థులకు వివరించారు.
మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి, సామాజిక తనిఖీ వివరాలను ఆడిటర్ గ్రామస్థులకు వివరించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంరెడ్డి, ఈజీఎస్ టీఏ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌సింగ్, వార్డు సభ్యులు మాధ దయాకర్, శ్రీరామ్ లక్ష్మణ్, పగడపు లక్ష్మణ్ (చింటు), పగడపు ముత్తవ్వ, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, కారోబార్ భూషణ్రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.