నిర్మల్, 2024-08-09
జఎెఘజూజ
నిర్మల్ జిల్లాలోని ఎల్లపెల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే కార్యక్రమాలు చేపట్టారు.
కొమరం భీమ్ కు పులభిషేకం
ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీమ్ కు గ్రామ ఉప సర్పంచ్ రామన్ కిషన్, దంతే సహదేవ్, ముచ్చిండ్ల సాయి కుమార్, రామన్ సతీష్, దంతే భీమేష్ లు కలిసి పులభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ కు నివాళులర్పించి, ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు.












