దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇకపై రాజకీయ నాయకులు, అక్రమాలకు పాల్పడేవారు కావాలని కక్ష్యతో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసే వారిపై ఈ కేసులు వర్తించవని తెలిపింది.
జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Share:

సారాంశం
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇకపై రాజకీయ నాయకులు, అక్రమాలకు పాల్పడేవారు కావాలని కక్ష్యతో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసే వారిపై ఈ కేసులు వర్తించవని తెలిపింది.
#జర్నలిస్టుల హక్కులు#సుప్రీం కోర్ట్ తీర్పు#జర్నలిస్టులపై అక్రమ కేసులు#మీడియా స్వేచ్ఛ#Supreme Court#Journalist Rights#Telangana News#Andhra Pradesh News