ఆర్మూర్, జులై 15
ఆర్మూర్ లోని సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన క్షత్రియ సమాజ్ (ఎస్.ఎస్.కే) అధ్యక్షులు గటడి ఆనంద్, కార్యదర్శి డీకే రాజేష్ లకు ఘనంగా సన్మానం జరిగింది. మిత్రమండలి సభ్యులు వారికి పూలమాలలు, శాలువా, మెమొంటోలను అందజేసి అభినందించారు.
ఆర్మూర్ లోని సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన క్షత్రియ సమాజ్ (ఎస్.ఎస్.కే) అధ్యక్షులు గటడి ఆనంద్, కార్యదర్శి డీకే రాజేష్ లను ఘనంగా సన్మానించారు. మిత్రమండలి సభ్యులు వారికి పూలమాలలు, శాలువా, మెమొంటోలను అందజేసి అభినందించారు.












