సారాంశం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్పల్లి పట్టణంలో ఇంద్రనగర్ లోని సోమిరెడ్డి రాజు, శాంతినగర్ లోని శిరీష కుటుంబాల ఇళ్లు కూలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి, బాధితులను కలిసి 25 కిలోల బియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1ఈ విషయం తెలుసుకున్న మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి, బాధితులను కలిసి 25 కిలోల బియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు అందజేశారు.
- 2వర్షాల వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
- 3అత్యవసర పరిస్థితుల్లో ట్రస్ట్‌కు చెందిన అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాలు కూడా సేవల కోసం అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.
- 4వర్ష బాధితులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అండగా నిలిచింది
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్పల్లి పట్టణంలో ఇంద్రనగర్ లోని సోమిరెడ్డి రాజు, శాంతినగర్ లోని శిరీష కుటుంబాల ఇళ్లు కూలిపోయాయి.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్పల్లి పట్టణంలో ఇంద్రనగర్ లోని సోమిరెడ్డి రాజు, శాంతినగర్ లోని శిరీష కుటుంబాల ఇళ్లు కూలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి, బాధితులను కలిసి 25 కిలోల బియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు అందజేశారు.
వర్షాల వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రస్ట్‌కు చెందిన అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాలు కూడా సేవల కోసం అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సుర్గి శ్రీనివాస్, ఎనుగందుల మనోజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.