జగదాంబ సేవాలాల్ మందిరానికి నిధులు మంజూరు చెయ్యాలని ఎమ్మెల్యేకు వినతి బొథ్, సెప్టెంబర్ 2 మనోరంజని తెలుగు టైమ్స్ : బోథ్ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో నిర్మించతలపెట్టిన శ్రీ జగదాంబ సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మించడానికి నిధులు మంజూరు చేయవలసినదిగ బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ జగదాంబ సంత్ సేవాలాల్ మందిరం కమిటీ అధ్యక్షులు రాథోడ్ విట్టల్ రిటైర్డ్ ఏఎస్ఐ జాదవ్ లింబాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి న్యాయవాది పంద్రం శంకర్ కమిటీ సభ్యులు జాదవ్ సాకారం జాదవ్ పరుశురాం రవి తదితరులు పాల్గొన్నారు
జగదాంబ సేవాలాల్ మందిరానికి నిధులు మంజూరు
Share:

సారాంశం
చెయ్యాలని ఎమ్మెల్యేకు వినతి
ముఖ్య విషయాలు
- జగదాంబ సేవాలాల్ మందిరానికి నిధులు మంజూరు చెయ్యాలని ఎమ్మెల్యేకు వినతి బొథ్, సెప్టెంబర్ 2 మనోరంజని తెలుగు టైమ్స్ : బోథ్ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో నిర్మించతలపెట్టిన శ్రీ జగదాంబ సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మించడానికి నిధులు మంజూరు చేయవలసినదిగ బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ జగదాంబ సంత్ సేవాలాల్ మందిరం కమిటీ అధ్యక్షులు రాథోడ్ విట్టల్ రిటైర్డ్ ఏఎస్ఐ జాదవ్ లింబాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి న్యాయవాది పంద్రం శంకర్ కమిటీ సభ్యులు జాదవ్ సాకారం జాదవ్ పరుశురాం రవి తదితరులు పాల్గొన్నారు
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3184ఆర్టికల్స్
3,93,296వ్యూస్










