నిర్మల్, జూన్ 30
నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసాలో అందుబాటులో ఉంటారని జిల్లా పోలీసు శాఖ తెలిపింది. జూలై 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.
జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసాలో అందుబాటులో ఉంటారని జిల్లా పోలీసు శాఖ తెలిపింది.
జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని పోలీసు శాఖ పేర్కొంది. ప్రజల భద్రత, సమస్యల పరిష్కారానికి నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపింది.












