సారాంశం
ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠల రుఖ్మయి మందిరానికి దిండి పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25 ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠల రుఖ్మయి మందిరానికి దిండి పాదయాత్ర జరిగింది.
- 2ఈ పాదయాత్రలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
- 3ఇచ్చోడ మండలంలోని ముక్రా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో విఠల రుఖ్మయి మందిరానికి దిండి పాదయాత్ర నిర్వహించారు.
- 4ఈ పాదయాత్రలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ భక్తులతో కలిసి పాల్గొన్నారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠల రుఖ్మయి మందిరానికి దిండి పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ మండలంలోని ముక్రా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో విఠల రుఖ్మయి మందిరానికి దిండి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ భక్తులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోథ్ నియోజక వర్గ ప్రజలు పాడి పంటలతో, ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని పాండురంగ స్వామిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులు కూడా పాల్గొన్నారు.