బైంసా పట్టణంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 195వ వర్ధంతి సందర్భంగా, ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లె మోహన్ రావు పటేల్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి పూలే మహిళా విద్యాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600