కుంటాల మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

కుంటాల మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

కుంటాల మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

మనోరంజని ప్రతినిధి కుంటాల ఏప్రిల్ 18 :-

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని కల్లూరు పెంచికల్పహాడ్, కుంటాల, అంబకంటి ఓలా, లింబా ( కే ) గ్రామాలలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. కనీస మద్దతు ధర 3371/- లు ఉందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, పిఎసిఎస్ చైర్మన్ మాజీ ఎంపీపీలు జిల్లా మండల బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతన్నలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment