చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించిన ఎమ్మెల్యే ఏలేటి.
సారంగాపూర్ జనవరి 08 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా సారంగాపూర్ : మండలంలోని జామ్ మలుకుల భోజన్న,కౌట్ల(బి) మాజీ సర్పంచ్ తీగల మోహన్ లు అనారోగ్యంతో
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లు విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.వీరి వెంటా ..బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ తో పాటు బీజేపీ మండల నాయకులు ఉన్నారు.