మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

స్థానిక సమాచారం – ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఓబులేసు అనే వ్యక్తి బంధువులు ఎవ్వరూ నాలుగు రోజుల పాటు రాకపోవడంతో, హాస్పిటల్ సిబ్బంది “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించారు.
మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన సుబహాన్ మరియు ఫౌండేషన్ సభ్యులు, మానవతా దృక్పథంతో ముందుకొచ్చి, హిందూ సంప్రదాయానికి అనుగుణంగా ఈరోజు సాయంత్రం హిందూ స్మశానవాటికలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
మానవతే మతంగా చాటిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు

ఈ పుణ్య కార్యానికి తోడ్పడిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, సభ్యులు అహమ్మద్ హుస్సేన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్కి చెందిన పాపిషెట్టి వెంకటాలక్ష్మమ్మ, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, సురేష్ తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయబడినది.

సహాయహస్తం అందించగోరుతూ…

మా “శ్రీ అమ్మ శరణాలయం” వృద్ధాశ్రమానికి తోడ్పాటు అందించాలనుకునే దాతలు, దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు:

📞 82972 53484
📞 91822 44150

మానవత్వం పైన మతం లేదు… సహాయం చేయడం మానవ ధర్మం!

Join WhatsApp

Join Now

Leave a Comment