భజరంగ్ యూత్ దుర్గామాత దగ్గర మహాహోమం

M4News (ప్రతినిధి)
ముధోల్: అక్టోబర్ 11

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో భజరంగ్ యూత్ దుర్గామాత వద్ద మహాహోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బసవరాజు పురోహితుడు ప్రత్యేక ఆహ్వానం అందించారు.

పురోహితులు మాట్లాడుతూ, గ్రామంలో పాడిపంటలు పండించాలని మరియు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఈ మహాహోమం కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతాదీక్ష స్వీకరించిన స్వాములు, గ్రామస్తులు, మహిళలు మరియు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment