బిజెపి నుండి కాంగ్రెస్ లోకి తాజా మాజీ ఎంపీటీసీ.

బిజెపి నుండి కాంగ్రెస్ లోకి తాజా మాజీ ఎంపీటీసీ.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 06
బిజెపి నుండి కాంగ్రెస్ లోకి తాజా మాజీ ఎంపీటీసీ.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ. సామల పద్మ వీరయ్య తన అనుచరులతో బీజేపీ పార్టీ నుండి నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జీ శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు
ఈ సందర్భంగా వారిని శ్రీహరిరావు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పారిశ్రామిక. వేత్త అల్లోల మురళీధర్ రెడ్డిని స్వ గృహంలో కలువగా సామల వీరయ్యను శాలువ తో సత్కరించి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రంలో మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య,ప్రధాన కార్యదర్శి ఏనుగు ముత్యం రెడ్డి,రాజేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment