అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతం

అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతం

అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతం

మనోరంజని తెలుగు టైమ్స్, నిజామాబాద్ ప్రతినిధి

అమెరికాలో నివసిస్తున్న మాజీ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు మనవరాలు లిఖిత బుధవారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి లిఖిత తన కుమారుడు తరాక్షుతో కలిసి రాగా కుటుంబసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతం

హైదరాబాద్‌కు చెందిన ఎస్. సత్యనారాయణరావు – ఎస్. అనిత దంపతుల కుమార్తె లిఖిత, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త ప్రణీత్ రావుతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. ఈ సందర్భంగా లిఖిత స్వదేశ ప్రయాణం నేపధ్యంలో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమైంది.

అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతంఅమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న లిఖిత – కుటుంబసభ్యుల ఘన స్వాగతం

విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో ఆమె అత్త శోభమ్మ, మామయ్య గోవింద్‌రావు (రిటైర్డ్ S.C.), తల్లిదండ్రులు ఎస్. అనిత, ఎస్. సత్యనారాయణరావు, అన్న–మరదలు ఎస్. భార్గవ, ఎస్. దివ్య, అమ్మమ్మ డి. అనసూయ, తాతయ్య మాజీ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment