పోచమ్మ ఆలయంలో కుంకుమార్చన.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి)

కుంకుమార్చన పొచమ్మ ఆలయంలో

కుంకుమార్చన పొచమ్మ ఆలయంలోకుంకుమార్చన పొచమ్మ ఆలయంలోకుంకుమార్చన పొచమ్మ ఆలయంలో

నిర్మల్ జిల్లా – అక్టోబర్ 08
సారంగాపూర్:
మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు కొనసాగుతుంది మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ ఆరవరోజు న అమ్మవారిని మహా లక్ష్మీ అవతారంగా అలంకరించి బెల్లం పాయసాన్ని నైవేద్యాలు సమర్పించి కుంకుమార్చన
ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషముతో ఉండాలని పాడి పంటలు అధికంగా పండి అందరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో దీక్ష మాతా స్వాములు అయ గ్రామాల ప్రజలుపాల్గొన్నారు

Leave a Comment