: 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కుమార్ గల్లి సర్వజినిక్ గణేష్ మండలి

100 సంవత్సరాలు గణేష్ మండలి
  • భైంసా పట్టణంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణేష్ ఉత్సవాలు
  • సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘన స్వాగతం
  • భజనలు, ఇతర సంప్రదాయాల నిర్వహణ ద్వారా ఉత్సవాలు జరుపుకుందామని నిర్ణయం

100 సంవత్సరాలు గణేష్ మండలి

100 సంవత్సరాలు గణేష్ మండలి100 సంవత్సరాలు గణేష్ మండలి100 సంవత్సరాలు గణేష్ మండలి100 సంవత్సరాలు గణేష్ మండలి100 సంవత్సరాలు గణేష్ మండలి

భైంసా పట్టణంలో కుమార్ గల్లి సర్వజనిక్ గణేష్ మండలి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా గల్లీ వాసులు బైంసా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బైండ్స్, పిల్లల నృత్యాలు, మహిళల ఆరుతులతో వినాయకుడికి ఘన స్వాగతం పలికారు. భజనలు, ఇతర సంప్రదాయాలు రాబోయే తరాలకు తెలియజేయడానికి మండలి నిర్ణయించింది.

భైంసా పట్టణంలో గల కుమార్ గల్లి సర్వజనిక్ గణేష్ మండలి ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గణేష్ మండలిలో ప్రతిష్టాపన సందర్భంగా గల్లీ వాసులు భక్తుల మధ్య భజనలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. బైంసా పట్టణంలోని ప్రజలు కలిసి పెద్దల సలహాలు తీసుకొని భజనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని గణేష్ మండలి నిర్ణయం తీసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment