బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై పూర్తి ఆధారాలు

Alt Name: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై ఆధారాలు
  • బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై ఆధారాలు
  • బాసర మాజీ సర్పంచ్ రమేష్ మీడియా సమావేశంలో ప్రకటన
  • విద్యార్థులు ఆందోళన చెందవద్దు
  • నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం
  • ఇన్చార్జి మంత్రి సీతక్కకు సమస్యలు తెలియజేసిన విధానం
  • సీఎం అపాయింట్మెంట్ తీసుకునే యోచన
  • రాజశేఖర్ రెడ్డి కలలుగన్న త్రిబుల్ ఐటీ పై దృష్టి

Alt Name: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై ఆధారాలు

 బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్రమాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని బాసర మాజీ సర్పంచ్ రమేష్ తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, నెల రోజుల్లో వారికి శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రజాపాలన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇన్చార్జి మంత్రి సీతక్కకు సమస్యలు తెలియజేయడం జరుగుతుంది, సీఎం అపాయింట్మెంట్ తీసుకుని వారి సమస్యలను అతని దృష్టికి తీసుకెళ్తామన్నారు.

 

 నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఇన్చార్జ్ విసి అక్రమాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని బాసర మాజీ సర్పంచ్ రమేష్ వెల్లడించారు. శనివారం బాసరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, నెల రోజుల్లోపు వారి సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజాపాలన బాధ్యత వహిస్తామని చెప్పారు. ఇన్చార్జి మంత్రి సీతక్కకు విద్యార్థుల సమస్యలను తెలియజేయడం జరిగినట్లు, రాబోయే రెండు మూడు రోజుల్లో సీఎం అపాయింట్మెంట్ తీసుకుని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కలలుగన్న త్రిబుల్ ఐటీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల సమస్యలను త్వరగతిలో పూర్తి స్థాయిలో తొలగిపోతుందని భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment