అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 07

అడెల్లి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రాథోడ్ బాపూరావు తో కలిసి పాల్గొన్నారు

అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో జరిగిన మహా పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రాథోడ్ బాపూరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి దర్శనం పొందారు.

అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠాపన మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ సభ్యులు ఆయనతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఆధ్యాత్మికత మన సంస్కృతిలో భాగం. ఇలాంటి దేవాలయాలు ప్రజల ఏకతను బలపరుస్తాయి” అని అన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

🏷️

Join WhatsApp

Join Now

Leave a Comment