అడెల్లి పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్

అడెల్లి పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 07

నిర్మల్ జిల్లా:సారంగాపూర్ మండలం లోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాజపా నాయకుడు, ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోచమ్మ తల్లి దేవతను దర్శించుకుని, తెలంగాణ ప్రాంత ప్రజలు, నిర్మల్ జిల్లా ప్రజలందరూ పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని దేవతను ప్రార్థించారు.

ఆయన మాట్లాడుతూ అడెల్లి పోచమ్మ ఆలయం అతి ప్రాచీనమైనదని, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రావణ్ (కంకట), బీరవెల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మంజులాపూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ దాసరి శ్రీనివాస్, భాజపా నాయకులు సాదు రామ్ రెడ్డి, సుధీర్ సింగ్, సురేష్, ప్రకాష్, అంబాజీ, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.రంగాపూర్, నిర్మల్ జిల్లా: అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాజపా నాయకుడు, ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోచమ్మ తల్లి దేవతను దర్శించుకుని, తెలంగాణ ప్రాంత ప్రజలు, నిర్మల్ జిల్లా ప్రజలందరూ పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని దేవతను ప్రార్థించారు.

ఆయన మాట్లాడుతూ అడెల్లి పోచమ్మ ఆలయం అతి ప్రాచీనమైనదని, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రావణ్ (కంకట), బీరవెల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మంజులాపూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ దాసరి శ్రీనివాస్, భాజపా నాయకులు సాదు రామ్ రెడ్డి, సుధీర్ సింగ్, సురేష్, ప్రకాష్, అంబాజీ, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment