పాక్ – ఆఫ్ఘన్ మధ్య యుద్ధ భయాలు..?

పాక్ - ఆఫ్ఘన్ మధ్య యుద్ధ భయాలు..?

పాక్ – ఆఫ్ఘన్ మధ్య యుద్ధ భయాలు..?

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో దక్షిణాసియాలో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. తెహరికే తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ కేంద్రబిందువుగా ఈ వివాదం నెలకొంది. టీటీపీకి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా ఆఫ్ఘన్ తాలిబన్లు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment