గోదావరిని పరిశీలించేందుకు వచ్చిన నిపుణులు

మంచిర్యాల జిల్లా: జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నదిని పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వచ్చారు. ప్రతి వర్షాకాలంలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ఆ నీటి ఉధృతిని, నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు నిపుణులు వచ్చారు. ఇప్పటికే వారు గోదావరి పరివాహక ప్రాంతాలైన బాదంకుర్తి, బోర్నపల్లి, గొడిసెరాలలో పరిశీలనను పూర్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment