బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్

బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్

బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రొద్దుటూరు నవంబర్ 15

బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్

బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్బంధువులు లేకపోయినా… బంధువుల్లా అంత్యక్రియలు చేసిన ‘మే ఐ హెల్ప్ యూ’ ఫౌండేషన్

ప్రొద్దుటూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మరణించగా, అంత్యక్రియలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ‘మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్’ టౌన్ అధ్యక్షుడు సుబహాన్‌కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి, శనివారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం అనుసరించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ మానవతా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ అధ్యక్షుడు సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సురేష్, ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సేవ చేయదలచిన దాతలు క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
📞 82972 53484
📞 91822 44150
ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక అంత్యక్రియలు, సేవా కార్యక్రమాలు నిరంతరం మానవత్వ దృక్పథంతో కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment