ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, జిల్లా మద్యనిషేధ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ఎం.ఏ. అబ్దుల్ రజాక్ గారి ఆదేశాల మేరకు, నిర్మల్, ఖానాపూర్ మరియు భైంసా ప్రాంతాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగ నిరోధక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



