తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వెంకటరాజులకండ్రిగలో కనీస మౌలిక వసతులు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు రహదారులు బురదమయంగా మారి నడిచి వెళ్లడం నరకప్రాయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లు లేక నరకయాతన: వెంకటరాజులకండ్రిగ వాసుల ఆవేదన
Share:

సారాంశం
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వెంకటరాజులకండ్రిగలో కనీస మౌలిక వసతులు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు రహదారులు బురదమయంగా మారి నడిచి వెళ్లడం నరకప్రాయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#సత్యవేడు రోడ్లు#వెంకటరాజులకండ్రిగ మౌలిక వసతులు#తిరుపతి జిల్లా గ్రామీణ సమస్యలు#Satyavedu roads#Venkatarajulukandrigam basic amenities#Tirupati district rural issues#వీధి దీపాలు#గ్రామీణ అభివృద్ధి