దూదిగాం, మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) దూదిగాం దేవాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీఎస్ఐ పాస్టర్ రేవ్. కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు. విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎస్ఐ దేవాలయంలో.. ఉపాధ్యాయ దినోత్సవం మనోరంజని తెలుగు టైమ్స్ (మెండోరా ప్రతినిధి 6) చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దూదిగాం దేవాలయంలో ఉపాధ్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్యఅతిథి స్థానిక సీఎస్ఐ పాస్టర్. రేవ్. కమలాకర్ అధ్యక్షుత వహించినారు. ఉపాధ్యాయుల ఉద్దేశించి విద్య అనగా.. మనుషులను తీర్చి దిద్దడం జీవితాలను మార్చడం కాక ఒక విద్యార్థిని తన.నైపుణ్యాన్ని గమనించి ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం గురువు యొక్క లక్షణాలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి సేవలు ఎంతో విలువైనది అని తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఉపాధ్యాయురాలను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ స్థానిక సిఎస్ఐ పాఠశాల ప్రిన్సిపల్ & సిబ్బంది. అంగన్వాడి సిబ్బంది ప్రేమ. రోజ. k. ఇందిరా. హాస్టల్ వార్డెన్ పద్మారావు. మానస రమేష్. సిమోన్ . స్థానిక సంఘ నాయకులు కనకరాజ్. పురుషోత్తం. జ్ఞాని తదితరులు పాల్గొన్నారు












