సారాంశం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యతతో కూడినవిగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో యూనిఫాంల తయారీ తీరును ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్య విషయాలు
- 1గురువారం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో యూనిఫాంల తయారీ తీరును ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
- 2ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
- 3గురువారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ తీరును కలెక్టర్ పరిశీలించారు.
- 4ఏకరూప దుస్తులు నాణ్యతతో తయారు చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యతతో కూడినవిగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు.
Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యతతో కూడినవిగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో యూనిఫాంల తయారీ తీరును ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ తీరును కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా దుస్తుల తయారీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని, సమయానికి యూనిఫాంలు తయారు చేసి విద్యార్థులకు అందించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.