డాక్టర్ శ్రీపాదరావు కూతుళ్ల సారి–పంక్షన్ వేడుక భిన్నంగా, భవ్యంగా

డాక్టర్ శ్రీపాదరావు కూతుళ్ల సారి–పంక్షన్ వేడుక భిన్నంగా, భవ్యంగా

డాక్టర్ శ్రీపాదరావు కూతుళ్ల సారి–పంక్షన్ వేడుక భిన్నంగా, భవ్యంగా

మనోరంజని తెలుగు టైమ్స్ —నిజామాబాద్ నవంబర్ 25

గండిపేటలో డాక్టర్ శ్రీపాదరావు ఇద్దరు కుమార్తెల సారీ–పంక్షన్ & పిస్తా కన్వెన్షన్ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. సాంప్రదాయ బద్ధంగా, వైభవోపేతంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భానికి హాజరైన వారిిలో— మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు చందర్ రావు, వి. వెంకటేశ్వరరావు, మాజీ జడ్పిటిసి చైర్మన్ దాదాన్నగిరి విఠల్ రావు, ప్రముఖ వైద్యులు జీవన్ రావు, విశాల్, దామోదర్ రావు, గోపికృష్ణ, కేశవ్, ఆర్టీసీ డైరెక్టర్ టి. వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు. అదేకాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత ఆనందదాయకంగా మార్చారు. డాక్టర్ శ్రీపాదరావు కుటుంబానికి అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment