ఆడెల్లి ఆలయానికి హుండీలు విరాళం.

ఆడెల్లి ఆలయానికి హుండీలు విరాళం.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 10

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయనికి నిర్మల్ పట్టణం వేంకటాద్రి పేట్ కు చెందిన ఆదిముల్ల వనిత – భూమేష్ దంపతులు రూ.3 లక్షల 70 వేల విలువగల రెండు పెద్ద హుండీలను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దాత దంపతులను ఆలయ కమిటీ చైర్మెన్ సింగం భోజగౌడ్ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రంలో ఆలయ ఈవో భూమయ్య, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి,నాయకులు దశరథ రాజేశ్వర్, ఉట్ల రాజేశ్వర్,రాజేశ్వర్ రావు,ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment