తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - ఆగస్టు 31 వరకు గడువు
Share:

సారాంశం
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#చేయూత పింఛన్లు#తెలంగాణ ప్రభుత్వం#కొత్త పింఛన్ల దరఖాస్తు#సామాజిక భద్రత#Cheyutha Pension#Telangana Welfare Schemes#Pension Application Deadline