సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!*

*సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి *హైదరాబాద్:డిసెంబర్ 11

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది తొలి స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 662, స్థానాలలో గెలుపొందగా బిఆర్ఎస్ 259 , బిజెపి 51 , ఇతరులు152 స్థానాలలో విజయం సాధించారు. వార్డు మెంబర్లలో కాంగ్రెస్ 11230 స్థానాలలో గెలుపొందగా బిఆర్‌ఎస్ 5000, బిజెపి 2000, ఇతరలు 7500 స్థానాలలో విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతరుల స్థానాలలో గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment