- బేలా మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీధర్ ఠాక్రే తనయుడు మృతి
- కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్ కుటుంబ సభ్యులకు పరామర్శ
- మృతికి గల కారణాలు తెలుసుకున్నారు
ఆదిలాబాద్ : సెప్టెంబర్ 22
: ఆదిలాబాద్ జిల్లా బేలా మండల బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మురళీధర్ ఠాక్రే తనయుడు ఇటీవల మృతి చెందారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్ పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆదిలాబాద్ జిల్లా బేలా మండల బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మురళీధర్ ఠాక్రే తనయుడు ఇటీవల మరణించడంతో, ఈ విషాదం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సాజీద్ ఖాన్, మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోతీ రాం, పండిథ్, సంతోష్, కడే, అఖిల్, తదితర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.