తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు – ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం

Alt Name: తెలంగాణ హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తీర్పు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లపై గత నెలలో వాదనలు వినబడినాయ్ తీర్పు వెలువడడం ...
Read more

నేడు ఖమ్మంలో పర్యటించనున్న బీజేపీ నేతలు: కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఖమ్మంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటన
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ ...
Read more

: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క

Alt Name: మంత్రి సీతక్క గిరిజన గురుకుల విద్యాలయాలపై సమావేశం
గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న సమస్యలను ప్రాముఖ్యతగా చూపడం ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనపై సీతక్క ఆగ్రహం విద్యార్థులకు మంచి సేవలు అందించేందుకు టీచర్లు, సిబ్బంది ...
Read more

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం

మహేష్ కుమార్ గౌడ్ - తెలంగాణ పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియామకం ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న గౌడ్ ఏఐసీసీ చీఫ్‌ గా అధికారికంగా నియామకం బీసీ నేతగా కాంగ్రెస్‌ ...
Read more

: 28న తుది ఓటర్ల జాబితా విడుదల!

Alt Name: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా
13న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల వర్షాలు, వరదలతో షెడ్యూల్ మార్పు 28న తుది ఓటర్ల జాబితా విడుదల స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ ...
Read more

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుంటూరు, రాజమండ్రి, దొనకొండ, కర్నూల్ లాంటి ప్రాంతాలు అనువైనవి: మేడా శ్రీనివాస్

Alt Name: మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని పై అభిప్రాయం
అమరావతి రాజధాని కాదు, వేరే ప్రాంతాలు అనువైనవి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ముద్దు అమరావతి రాజధానిగా ఉంటే ఆర్ధిక సమస్యలు : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ...
Read more

కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు సమన్లు: మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వివాదం

Alt Name: కేసీఆర్, స్మితా సబర్వాల్ కోర్టు సమన్లు
కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు జయశంకర్ భూపాలపల్లి కోర్టు సమన్లు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి నష్టం కోర్టులో ...
Read more

మోదీ సర్కార్‌ అగ్నివీర్‌ పథకంలో మార్పులు: సవరణలు, శిక్షణలో కొత్త మార్గాలు

mage Alt Name: అగ్నివీర్‌ పథకంలో మార్పుల చార్టు
అగ్నివీర్‌ పథకం పై మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలు అర్హతలు, పారితోషకాలలో మార్పులు 25% అగ్నివీర్లకు ఫుల్‌టైమ్‌ సర్వీస్‌; 50% మందికి ఎంపిక రక్షణ శాఖ, సైన్యానికి ...
Read more