ఆశీర్వదించండి – అభివృద్ధి చేస్తా.
-గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి కోనేరు. (కండెల)భూమన్న .
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 07
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్ర గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యువ అభ్యర్థి… భూమన్న గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు.అధికార
కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ది చేస్తానని వ్యక్తం చేసారు.కుల మత వర్గ బేధం లేకుండా
“గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆదర్శ గ్రామంగా మారుస్తానని హామీని ప్రకటించారు.