ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు – ఆలయంలో పూజలు

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల పూజలు
  • నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా జామ్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు
  • బీజేపీ నాయకులు మరియు స్థానికులు ప్రత్యేక పూజలలో పాల్గొనడం
  • ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్ష

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల పూజలు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి వేడుకను జరిపారు.

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల పూజలు

సారంగాపూర్, నిర్మల్ జిల్లా: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆదివారం సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కార్పె విలాస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. పూజల అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వినర్ వెలిశాలి తిరుమల చారి, సీనియర్ నాయకులు ఆడెపు మహేందర్, గంధం భూమేష్, రామ్ లింగ రెడ్డి, పరిణామ నవీన్, సామ సంతోష్ రెడ్డి, అంబాజీ, గ్రామ ప్రజలు మరియు యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment