మంచిర్యాల జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగాఈ నెల 13వ తేదీ వరకు స్పర్శ్ పేరిట ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు. జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలన లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి వైద్య చికిత్స పొందితే పూర్తిగా కోలుకుంటారని వెల్లడించారు.
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనకు అవగాహన
Published On: February 9, 2025 12:41 pm
