సంగీతం–సాహిత్యంలో విశిష్ట సేవలకుగాను ఉపాధ్యాయిని కవితా గౌడ్ ను పురస్కారం

సంగీతం–సాహిత్యంలో విశిష్ట సేవలకుగాను ఉపాధ్యాయిని కవితా గౌడ్ ను పురస్కారం

సంగీతం–సాహిత్యంలో విశిష్ట సేవలకుగాను ఉపాధ్యాయిని కవితా గౌడ్ ను పురస్కారం

పాటే మా ప్రాణం సంగీత అకాడమీ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారం ప్రదానం – ఉపాధ్యాయుల అభినందనలు

మనోరంజని తెలుగు టైమ్స్, నిర్మల్ ప్రతినిధి — అక్టోబర్ 28, 2025

నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని కవితా గౌడ్ ను “విశిష్ట సేవా పురస్కారం” ప్రదానం చేశారు. సంగీతం మరియు సాహిత్య రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అకాడమీ అందజేసింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మరియు స్థానిక సాంస్కృతిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూమారెడ్డి, కడారి దశరథ్, ముజ్గెరవి, పడకంటి వర్ష తదితరులు కవితా గౌడ్ ను అభినందించారు. ఆమె కృషి భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment