ఆసియా కప్ వివాదం.. నఖ్వీపై దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు..?

ఆసియా కప్ వివాదం.. నఖ్వీపై దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు..?

ఆసియా కప్ వివాదం.. నఖ్వీపై దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు..?

ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసినా ట్రోఫీ వివాదం ఇంకా కొనసాగుతోంది. భారత జట్టు విజయం తర్వాత పిసిబి చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అక్రమంగా తన వద్దే ఉంచుకున్నారని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని సమాచారం. బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ట్రోఫీని అప్పగించడానికి 72 గంటల గడువు ఇచ్చింది. అతన్ని పదవి నుంచి తొలగించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment