విస్కృతంగా వాహనాలు తనిఖీ, ఒక ఆటో సీజ్,

విస్కృతంగా వాహనాలు తనిఖీ,
ఒక ఆటో సీజ్,

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోరంజిని:
విస్కృతంగా వాహనాలు తనిఖీ, 
ఒక ఆటో సీజ్,

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని డిచ్పల్లి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వినోద్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు డిచ్పల్లి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మార్కెట్ ఏరియాలో కమ్యూనిటీ యాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు రోడ్లపైకి సామాగ్రి పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే 15 మంది వ్యాపారస్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు వాహనాలు తనిఖీ నిర్వహించిన అనంతరం పెండింగ్ జరిమానాలు పెండింగ్లో ఉన్న వాహనాల్లో యజమానులతో చిరుమాన కట్టించడం జరిగిందని సరిగా నెంబర్ ప్లేట్లు లేని పది బైకులు ఒక ఆటోను సీ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని అన్నారు. మండల ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై షరీఫ్ జక్రాంపల్లి ఎస్సై మహేష్ మరియు పోలీస్ సిబ్బంది 30 మందితో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment