బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఘన సన్మానం

: భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ సన్మానం

ఎమ్4 న్యూస్ ప్రతినిధి

ప్రాంతం: భైంసా

తేదీ: అక్టోబర్ 29

  • బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించబడ్డ ఆనంద్ రావు పటేల్‌కు ఘన సన్మానం.
  • వైస్ చైర్మన్ ఫరూక్ హైమద్, డైరెక్టర్లు కూడా సత్కారం పొందారు.
  • సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించబడిన ఆనంద్ రావు పటేల్‌తోపాటు వైస్ చైర్మన్ ఫరూక్ హైమద్, డైరెక్టర్లు మంగళవారం ఘన సన్మానం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు గడ్డిగారి సూర్యకాంత్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు చోండి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమింపబడ్డ ఆనంద్ రావు పటేల్‌ను, వైస్ చైర్మన్ ఫరూక్ హైమద్, ఇతర డైరెక్టర్లను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు గడ్డిగారి సూర్యకాంత్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు చోండి రాజేశ్వర్, మాంజరి రాందాస్, ఆర్ఎంపీ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు మోహన్ పాల్గొని శాలువాలు, పూలమాలతో సత్కరించారు. కొత్తగా నియమింపబడిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version