కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నే గెలిపించాలి.

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నే గెలిపించాలి.
-మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 11
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నే గెలిపించాలి.


కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నే గెలిపించాలి.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నే గెలిపించాలి.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్ : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సారంగాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి యువకుడైన కునేరు భూమన్నను ఉంగరం గుర్తు పై ఓటువేసి చేసి గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్ లు గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి పర్చుకోవచ్చని అన్నరు .
రాష్ట్ర వివిధ శాఖల మంత్రుల నుండి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించు కోవచ్చని అన్నారు.గ్రామానికి కావలసిన అర్హులైన పేదకు ఇందిరమ్మ ఇండ్లు ,సీసీరోడ్డు తాగునీరు సరఫరా,
ఉచిత విద్యుత్ ,మౌలిక వసతులు లను కల్పించడం జరుగుతుంది.యువకుడు అందరికి అందుబాటులో ఉండే కునేరు భూమన్న ను
గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రంలో నాయకులు నారాయణ రెడ్డి,సామల వీరయ్య,బీమా లింగం,ఎర్రం గంగన్న,ఎస్.కె సలీం,జగదీశ్వర్,మాణిక్ రెడ్డి, పెద్ద ఎత్తున సర్పంచ్ అభ్యర్థి భూమన్న మద్దతుదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment