పూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

పూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

పూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 27

పూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

పూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలుపూర్ణాహుతి చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

భైంసా పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి పూర్ణాహుతి చండీయాగం జరిగింది. చండీయాగం ముగింపు కార్యక్రమములో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానం పలికి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment