కాశీ విశ్వనాథుడి దర్శనం చేసిన 90 ఏళ్ల హైమావతి

కాశీ విశ్వనాథుడి దర్శనం చేసిన 90 ఏళ్ల హైమావతి

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – నాగిరెడ్డిపేట, డిసెంబర్ 11
కాశీ విశ్వనాథుడి దర్శనం చేసిన 90 ఏళ్ల హైమావతి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు హైమావతి తొమ్మిదోసారి కాశీ విశ్వనాథ్ స్వామివారిని దర్శించుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. గురువారం ఆమెను పలకరించేందుకు జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైమావతిని శాలువాతో సత్కరించి, సన్మానించారు. ఆమె ఆశీర్వాదం కూడా స్వీకరించారు.
కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నరసింహరావు, టీచర్ మాధురి, గురుస్వామి శ్రీనివాస్, భూదేవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment